Tag: FAME India

FAME 2 కింద 11లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.5,228.00 కోట్ల సబ్సిడీ
EV Updates

FAME 2 కింద 11లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.5,228.00 కోట్ల సబ్సిడీ

భారత ప్రభుత్వం అమలు చేస్తున్న FAME 2 పథకం కింద నమోదైన దాదాపు 62 ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు 11.5 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విజయవంతంగా విక్రయించాయి. FAME 2 పథకం కింద డిసెంబర్ 1, 2023 నాటికి మొత్తం రూ. 5,228.00 కోట్ల సబ్సిడీలను పొందాయి. డిసెంబర్ 5, 2023న ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలపై లోక్ సభ సమావేశాల్లో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ సింగ్ గుర్జార్ పై విషయాలను ధ్రువీకరించారు. ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలను గురించి వివరిస్తూ FAME 2 పథకం ద్వారా సుమారు 10,16,887 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 1,21,374 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, 14,818 ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లు, 3487 ఇ-బస్సులు లబ్ది పొందాయని ప్రభుత్వానికి వెల్లడించారు.ప్రభుత్వం FAME ఇండియా స్కీమ్ IIవ దశను ముందుగా మూడు సంవత్సరాలకు నిర్ణయించారు. ఇది ఏప్రిల్ 2019 నుండి ప్రారంభమవుతుంది, మొత్తం బడ్జెట్ మద్దత...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..