Tag: Free Electricity
నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఉచితం: కేంద్రం ఇచ్చే రూ. 78 వేల సబ్సిడీని వదులుకోవద్దు!
PM Surya Ghar Scheme Subsidy | భారతదేశంలో పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలి యోజన’ను ప్రవేశపెట్టింది. కోటి గృహాలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. రూ.75,021 కోట్ల భారీ బడ్జెట్‌తో ఫిబ్రవరి 13, 2024న ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. పథకం ప్రధాన ముఖ్యాంశాలు i. ఈ పథకం కింద 2 […]
Zero Bill | విద్యుత్ బిల్లుల టెన్షన్ ఇక లేదు: ‘పీఎం సూర్య ఘర్’తో 7.7 లక్షల ఇళ్లలో సున్నా బిల్లు!
PM Surya Ghar Muft Bijli Yojana | న్యూఢిల్లీ: పెరుగుతున్న కరెంట్ బిల్లులతో సతమతమవుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలి యోజన’ ఒక వరంగా మారింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 7.7 లక్షల గృహాల విద్యుత్ బిల్లులు సున్నాకి (Zero Bill) పడిపోయాయి. మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు భారతదేశాన్ని నడిపించడంలో ఈ పథకం […]
Solar Plan | గృహ వినియోగదారులకు బంపర్ ఆఫర్: 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
Solar Plan in Bihar | : బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక కీలక ప్రకటన చేశారు. విద్యుత్ వినియోగదారులు ఇకపై 125 యూనిట్ల వరకు ఎటువంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు దీంతో విద్యుత్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోషల్ మీడియాలో ఇలా రాశారు – ‘మేము మొదటి నుంచి అందరికీ చౌక ధరలకు విద్యుత్ అందిస్తున్నాం. ఇప్పుడు ఆగస్టు 1, 2025 […]
