Home » Fujiyama launched affordable e-scooters

Rs.49,499కే లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్

Ev తయారీ సంస్థ ఫుజియామా (Fujiyama) 5 ఎలక్ట్రిక్ స్కూటర్‌లను పరిచయం చేసింది. దీని ప్రారంభ ధర రూ. 49,499/- నుంచి రూ. 99,999/- వరకు ఉంటుంది. ఇ-స్కూటర్ల శ్రేణిలో నాలుగు తక్కువ-స్పీడ్ మోడల్‌లు – స్పెక్ట్రా ప్రో, స్పెక్ట్రా, వెస్పార్, థండర్ మోడల్‌లు అలాగే ఒక హై-స్పీడ్ మోడల్: ఓజోన్+ఉంది. కంపెనీ ప్రకారం, 140+ కిమీ రైడ్‌ను కవర్ చేసే కనీస విద్యుత్ వినియోగం కేవలం 2-3 యూనిట్లు. ఫుజియామా BLDC మోటార్ అత్యంత సమర్థవంతమైన…

Read More