Schneider Electric | 720 kW పవర్‌తో ష్నైడర్ ఎలక్ట్రిక్ సూపర్ ఛార్జర్ ఆవిష్కరణ!
Schneider Electric StarCharge Fast 720 | ప్రపంచ ఇంధన సాంకేతిక దిగ్గజం ష్నైడర్ ఎలక్ట్రిక్ (Schneider Electric), ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ రంగంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. పారిశ్రామిక, వాణిజ్య అవసరాల కోసం అత్యంత శక్తివంతమైన ‘ష్నైడర్ స్టార్‌చార్జ్ ఫాస్ట్ 720’ (Schneider StarCharge Fast 720) ను తాజాగా ప్రవేశపెట్టింది. ఇది ఈ-మొబిలిటీ (eMobility) రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది. ఒకేసారి 12 వాహనాలకు పవర్! ఈ సరికొత్త…
