దేశంలో విస్తరంగా లిథియం నిక్షేపాలు
ఈవీ, Lithium ion batteries పరిశ్రమలకు శుభవార్త తగ్గనున్న ఎలక్ట్రిక్‌వాహనాల ధరలు ఇండియాలోని జమ్మూ కాశ్మీర్‌లో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్నారు. దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి ఇది శుభవార్త అని పరిశ్రమ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి లిథయం బ్యాటరీల దిగుమతులు కొంతవరకు తగ్గిపోయే అవకాశముందని చెబుతున్నారు. గనుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో కొత్తగా లిథియం నిక్షేపాలను కనుగొన్నారు….