Solar Rooftop Subsidy | సోలార్ రూఫ్‌టాప్ తో కరెంట్ బిల్ జీరో.. ఇంకా అదనపు ఆదాయం..? సబ్సిడీకి ఇలా అప్లై చేయాలి..
Solar Power | కరెంట్ కోతలను తప్పించుకోవడానికి మీ ఇంటికి సోలార్ పవర్ యూనిట్ (Solar Power Unit) ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? సోలార్ పవర్ యూనిట్ పై ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది. అయితే ఈ సోలార్ సిస్టమ్ ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వ సబ్సిడీ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి. అనే అంశాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.. సోలార్ రూఫ్‌టాప్ సబ్సిడీని ఎవరు పొందవచ్చు? Solar Rooftop Subsidy : రెసిడెన్షియల్…