Harithamithra Telugu News

Wednesday, April 29Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Tag: Green Heroes

గ్రీన్ హీరోస్ 4: రోజుకో మొక్కతో అందరి దృష్టిని ఆకర్షించిన మొక్కల రాజశేఖర్ కథ

గ్రీన్ హీరోస్ 4: రోజుకో మొక్కతో అందరి దృష్టిని ఆకర్షించిన మొక్కల రాజశేఖర్ కథ

Green Heroes ,
హరితమిత్ర గ్రీన్ హీరోస్ 4 : Mokkala Rajasekhar | సాధారణంగా ఒక మనిషికి గుర్తింపు రావాలంటే ఒక గొప్ప పదవో, భారీ ఆస్తిపాస్తాలో ఉండాలనుకుంటారు. కానీ, చేతిలో ఒక పచ్చని మొక్క, గుండె నిండా పర్యావరణంపై మమకారం ఉంటే.. దేశ ప్రధాని దృష్టిని కూడా ఆకర్షించవచ్చని నిరూపించారు కొట్టూరు నుర్వి రాజశేఖర్ (Mokkala Rajashekhar) . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో ఫిట్టర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్, నేడు దేశం గర్వించదగ్గ ‘గ్రీన్ హీరో’గా నిలిచారు.తండ్రి ఇచ్చిన స్ఫూర్తిరాజశేఖర్ హరిత ప్రస్థానం నిన్న మొన్న మొదలైంది కాదు. 1980వ దశకంలో ఆయన తండ్రి పాండు (దర్జీ, మేకప్ ఆర్టిస్ట్)కు మొక్కలంటే ప్రాణం. ఇంటి ఆవరణలో పచ్చదనాన్ని పెంచే తండ్రిని చూస్తూ పెరిగిన రాజశేఖర్, తన 11వ ఏట నుంచే మొక్కలు నాటడం ప్రారంభించారు. తండ్రి అందించిన ఆ చిన్నపాటి స్ఫూర్తి, నేడు లక్షలాది విత్తనాల సేకరణకు, వేలాది మొక్కల పెంపకానికి దారితీసింద...
Jamuna Tudu : నా సోదరుడిని నరికే ముందు నన్ను నరుకు.. ‘లేడీ టార్జాన్’ స్ఫూర్తిదాయక గాథ!

Jamuna Tudu : నా సోదరుడిని నరికే ముందు నన్ను నరుకు.. ‘లేడీ టార్జాన్’ స్ఫూర్తిదాయక గాథ!

Green Heroes ,
మాఫియాను వణికించిన గిరిజన వీరనారి 'లేడీ టార్జాన్' స్ఫూర్తిదాయక గాథ!Lady Tarzan Jamuna Tudu Story | భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అయితే ఒక గిరిజన మహిళ తన గ్రామాన్ని మాత్రమే కాదు, వేలాది మందిని ప్రేరేపించి అడవులను కాపాడిన ఈమె కథ ఎంతో ప్రత్యేకమైనది.అడవిలో చెట్లను నరకడానికి గొడ్డలి పట్టుకొచ్చిన మాఫియాకు.. ఎదురుగా విల్లు, బాణాలు ధరించి ఒక వీరనారి నిలబడింది. "నా సోదరుడిని నరికే ముందు నన్ను నరుకు" అంటూ సింహంలా గర్జించింది. ఆమె పేరే జమునా టుడు (Jamuna Tudu) . జార్ఖండ్ అడవుల్లో కలప మాఫియాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈమెను ప్రపంచం గౌరవంగా 'లేడీ టార్జాన్' అని పిలుచుకుంటుంది.ఒడిశా కోడలిగా వచ్చి.. అడవి బిడ్డగా మారి..ఒడిశాలో పుట్టిన జమున, వివాహం తర్వాత జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లా 'ముతుర్ఖమ్' గ్రామానికి కోడలిగా వచ్చారు. అక్కడ పచ్చని సాల్ అడవిన...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates