Green Hydrogen Project
Green Hydrogen | 2030 నాటికి ఏటా 5 మిలియన్ మెట్రిక్‌టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాం..
New Delhi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం 2025 ఇండియా ఎనర్జీ వీక్ (India Energy Week 2025) ను వర్చువల్‌గా ప్రారంభించి ప్రసంగించారు. భారతదేశం ప్రతిష్టాత్మక ఇంధన రోడ్‌మ్యాప్‌ను వివరిస్తూ, రాబోయే రెండు దశాబ్దాలు దేశ వృద్ధికి కీలకమని ఆయన చెప్పారు. “రాబోయే రెండు దశాబ్దాలు భారతదేశానికి చాలా కీలకమైనవి, రాబోయే ఐదు సంవత్సరాలలో, మేము అనేక ప్రధాన మైలురాళ్లను సాధించబోతున్నాం. మా లక్ష్యాలలో చాలా వరకు 2030 గడువులోపు సాధించాలని […]