Solar Rooftop Scheme 2024 :రూఫ్ టాప్ సోలార్ సిస్టం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
Solar Rooftop Yojana 2024 : మధ్యతరగతి ప్రజలకు కరెంటు బిల్లుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత సోలార్ రూఫ్‌టాప్ పథకం 2024 (Free Solar Rooftop Scheme 2024 ) పేరుతో పథకాన్ని ప్రారంభించింది. ఎందుకంటే మారుమూల ప్రాంతాలలో విద్యుత్‌ను అందించడం సాధ్యం కాదు, అందువల్ల సౌరశక్తి ద్వారా మీరు విద్యుత్‌ను పొందవచ్చు. మీరు మీ కరెంటు బిల్లలను తగ్గించుకోవమే కాకుండా మీ విద్యుత్ అవసరాలను పూర్తిగా సోలార్ ఎనర్జీతో తీర్చుకోవచ్చు ఉచిత సోలార్…