రైతులకు అలర్ట్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ బంద్.. ఆ తేదీల్లో సరుకు తీసుకురావద్దు!
హరితమిత్ర, వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ (Warangal Agriculture Market) కమిటీ పరిధిలోని రైతులు, వ్యాపారస్తులు, కార్మికులకు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి శుక్రవారం ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు. మహాశివరాత్రి (Maha Shivaratri) పండుగ, ఇతర సెలవుల కారణంగా వరంగల్ మార్కెట్ యార్డుకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులను ప్రకటించారు. సెలవుల వివరాలు: మార్కెట్ కమిటీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ కింది తేదీల్లో లావాదేవీలు నిలిపివేయబడతాయి: వరుసగా నాలుగు…
