ఏథర్ ఎనర్జీలో Hero MotoCorp రూ.420 కోట్ల పెట్టుబడి
ఆటోమొబైల్ దిగ్గజం Hero MotoCorp ‘బి ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ’ విజన్‌లో భాగంగా ఇ-మొబిలిటీ కోసం వ్యూహాత్మకంగా ముంందుకు సాగుతోంది. కంపెనీ ఇటీవలే ఏథర్ ఎనర్జీ కంపెనీలో రూ.420 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీ బోర్డు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో పెట్టుబడి పెట్టనుంది. విజన్ ‘బి ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ హీరో మోటోకార్ప్ ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ హెడ్ స్వదేశ్ శ్రీవాస్తవ – మాట్లాడుతూ “మా విజన్…
