
Ather Rizta Best Deal | ఏథర్ రిజ్టా ఫ్యామిలీ స్కూటర్ పై ఆకర్షణీయమైన డీల్స్..
Ather Rizta Best Deal | న్యూ ఇయర్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెంచడానికి ముందుగానే ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో ఏథర్ రిజ్టా పై గొప్ప డీల్‌లను అందిస్తోంది. ఏథర్ ఎనర్జీ పోర్ట్‌పోలియోలో ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ గా పాపులర్ అయిన రిజ్టా వేరియంట్ తో కంపెనీ విక్రయాలు గణనీయంగా పెరిగాయి. రిజ్టా ప్రారంభ ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.47 లక్షల (ఎక్స్-షోరూమ్ ) ఉన్నాయి. అయితే మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఆకర్షణీయమైన డీల్స్ ఎక్కడ, ఎలా పొందాలో తెలుసుకోండి..అథర్ రిజ్టా: బెస్ట్ డీల్Ather Rizta Best Deal ఎంట్రీ-లెవల్ రిజ్టా ఎస్‌ను రూ. 1.04 లక్షల కంటే తక్కువ ధరకే ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ (Flipkart) అందిస్తోంది. రూ. 5,000 కంటే ఎక్కువ కొనుగోలు చేస్తే ఫ్లాట్ రూ. 2,500 డిస్కౌంట్ ను అందిస్తుంది. సౌకర్యవంతమైన EMI ఎంపికలతో, క్రెడిట్ కార్డ్‌లు రూ. 8,500 వరకు ఆఫర్ చేస్తాయి.అథర్ రిజ్టా: ...