Tag: hero electric offers

Hero electric Festival offer
EV Updates

Hero electric Festival offer

Hero Electric : హీరో ఎలక్ట్రిక్ తన మొత్తం ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోలో ‘30 రోజులు.. 30 బైకులు’ పండుగ ఆఫర్ ప్రకటించింది. దీని కింద కస్టమర్లు ఇప్పుడు భారతదేశంలో బ్రాండ్ యొక్క 700+ డీలర్‌షిప్‌లలో ఉచిత హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. ప్రతిరోజూ ఒక హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే ఒక అదృష్ట వినియోగదారుడు తనకు కావలసిన హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఉచితంగా ఇంటికి తీసుకువచ్చే అవకాశం పొందుతాడు.ఈ ఆఫర్ అక్టోబర్ 7 న ప్రారంభమైంది. అన్ని హీరో ఎలక్ట్రిక్ డీలర్‌షిప్‌లలో 2021 నవంబర్ 7 వరకు ఈ ఆఫ‌ర్ చెల్లుబాట‌వుతుంది. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే కస్టమర్లందరూ ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు. విజేతలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత వారు వాహనం యొక్క ఎక్స్-షోరూమ్ ధరను పూర్తిగా తిరిగి చెల్లిస్తారు.Hero Electric ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..