Home » Hero Electric partners with Jio-bp
Hero Electric partners with Jio-bp

Jio-bpతో Hero Electric భాగ‌స్వామ్యం

Hero Electric partners with Jio-bp ఛార్జింగ్, బ్యాటరీ మార్పిడి కోసం ఒప్పందం Hero Electric సంస్థ త‌న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఛార్జింగ్ చేయడానికి Jio-bp (జియో-బిపి) కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ప్రకారం హీరో ఎలక్ట్రిక్ కస్టమర్లు జియో-బిపి యొక్క విస్తృతమైన ఛార్జింగ్, స్వాపింగ్ నెట్‌వర్క్‌కు వినియోగించుకోవ‌చ్చు. ఇది ఇతర వాహనాలకు కూడా అనుమ‌తి ఉంటుంది. ఈమేర‌కు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీలు విద్యుద్దీకరణలో తమ గ్లోబల్ లెర్నింగ్‌లో…

Read More