Saturday, December 13Lend a hand to save the Planet
Shadow

Tag: Hero Optima HX

Hero Optima HX

Hero Optima HX

E-scooters
ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ నుంచి వ‌చ్చిన ఈ-బైక్‌ల‌లో హీరో ఆప్టిమా మోడ‌ల్‌కు ఇటీవ‌ల కాలంలో డిమాండ్ విప‌రీతంగా పెరిగింది .ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. అందులో ఆప్టిమా ఎల్ ఎక్స్‌(లోస్పీడ్ స్కూట‌ర్‌), మరొక‌టి Hero Optima HX (హైస్సీడ్‌). వీటి ధ‌ర‌ రూ.5900(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇది ఒక్క‌సారి చార్జి చేస్తే సుమారు 82కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తుంది. ఈ స్కూట‌ర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 4 నుంచి 5 గంటలు పడుతుంది, ఇక బ్రేకింగ్ సిస్టంను ప‌రిశీలిస్తే ముందు, వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌ను వినియోగించారు. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా రెండు చక్రాల కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఆక‌ర్ష‌ణీయ‌మైన డిజైన్‌ హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా స్కూటర్ సౌకర్యవంతమైన సీటింగ్‌ను క‌లిగి ఉందుంది. డిజైన్ వారీగా, రెండు వేరియంట్లు సొగసైన డిజైన్ల‌తో చూడ‌డానికి దాదాపు ఒకేలా క‌నిపిస్...