వచ్చే ఏడాది Honda Activa electric scooter లాంచ్
Honda Activa electric scooter : హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) ఇటీవల తన అత్యంత సరసమైన మోటార్‌సైకిల్ షైన్ 100ని రూ. 64,900 ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) తో విడుదల చేసింది. అదే ఈవెంట్ సందర్భంగా మార్చి 29, 2023న భారతీయ మార్కెట్‌లో తన ఎలక్ట్రిక్ వాహనాల ప్రణాళికలను వెల్లడిస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Activa H-Smart లాంచ్ ఈవెంట్‌లో HMSI భారతదేశం కోసం electrification plans గురించి వెల్లడించింది. కంపెనీ MD…