Saffron Cultivation : ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు.. కిలోకు రూ.3 నుంచి 6 లక్షల్లో సంపాదన..
Saffron Cultivation | భారతదేశంలో కుంకుమపువ్వును ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం జమ్మూ కశ్మీర్. బంగారు-రంగు పుప్పొడిని కలిగి ఉంటుంది. జమ్మూ కశ్మీర్‌లో సంవత్సరానికి ఒకసారి కుంకుమపువ్వు పండిస్తారు. ఎంతో విలువైన ఈ కుంకుమ పువ్వు (Saffron) ను “ఎర్ర బంగారం” అని పిలుస్తారు.భారతదేశంలో కుంకుమపువ్వు ఉత్పత్తికి కేంద్రంగా కశ్మీర్ నిలుస్తోంది. ప్రపంచంలోనే కుంకుమపువ్వు ఉత్పత్తిలో కశ్మీర్ రెండో స్థానంలో నిలిచింది. కానీ కాశ్మీర్ లోయకు దూరంగా మీ ఇంట్లో కూడా పుట్టగొడుగులను పెంచినట్లుగా కుంకుమ పువ్వును…