Hyundai IONIQ 5 ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ వస్తోంది..
స్పెసిఫికేషన్స్.. రేంజ్, ధర వివరాలు ఇవీ.. భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద కార్ల తయారీ / అతిపెద్ద ఎగుమతిదారు అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, ఈ సంవత్సరం తన వరల్ట్ వైడ్ పాపులర్ ఈవీ అయిన Ioniq 5 ను భారతదేశంలో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో Hyundai IONIQ 5 EV విడుదల కానుంది. భారతదేశంలో 2028 నాటికి హ్యుందాయ్ ఆరు BEVలను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. హ్యుందాయ్ కంపెనీ భారతదేశంలో…