Tiago iCNG AMT | తక్కువ ఖర్చుతో ప్రయాణం.. ఇంకా ఎన్నో బెస్ట్ ఫీచర్ల్స్.. మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు..
భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటిక్ CNG-పవర్డ్ హ్యాచ్‌బ్యాక్, టియాగొ iCNG AMT గురించి మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది. టాటా మోటార్స్ ఇటీవలే భారత మార్కెట్‌లో మొట్టమొదటి CNG ఆధారిత ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్, టియాగో iCNG AMTని విడుదల చేసింది. టాటా మోటార్స్ ఎల్లప్పుడూ తన iCNG పోర్ట్‌ఫోలియోలో తన పెట్రోల్ వాహనాలలో ఉన్న అన్ని ఫీచర్లతో తీసుకురావాలని చూస్తోంది. అలాగే ఇప్పుడు కొత్తగా కంపెనీ CNG AMT వేరియంట్లను కూడా ప్రారంభించింది. ఈ Tiago iCNG గురించి…