Harithamithra Telugu News

Sunday, March 1Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Tag: Indian Railways

Electrification : భారతీయ రైల్వే వందేళ్ల విద్యుదీక‌ర‌ణ వేడుక‌లు..

Electrification : భారతీయ రైల్వే వందేళ్ల విద్యుదీక‌ర‌ణ వేడుక‌లు..

Green Mobility
Indian railways Electrification : భారతీయ రైల్వే త్వరలో 100 సంవత్సరాల విద్యుదీకరణ వేడుక‌ల‌ను జరుపుకోనున్నాయి. ఇది ప ప‌ర్యావర‌ణ హిత‌మైన‌ రైలు వ్యవస్థ దిశ‌గా మార్చేందుకు రైల్వేలు ఫిబ్రవరి 3 (సోమవారం) మొట్ట‌మొదటి సారిగా విద్యుత్ తో న‌డిచే రైలును ప్రారంభించారు.భారతదేశ మొట్ట‌మొద‌టి 'ఎలక్ట్రిక్ రైలు' చరిత్ర..భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (గతంలో విక్టోరియా టెర్మినస్ అని పిలువబడేది) ప్లాట్‌ఫారమ్ 2 నుంచి ఫిబ్రవరి 3, 1925న ముంబైలోని కుర్లా వరకు నడిచింది. మొట్టమొదటి భారతీయ రైలు 1853లో ఏప్రిల్ 16న ప్రారంభించబడిన 72 సంవత్సరాల తర్వాత రైల్వేలు విద్యుద్దీకరణ ప్ర‌క్రియ‌ను మొద‌లు పెట్టాయి. ,"మొదటి ఎలక్ట్రిక్ రైలు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య నడిచింది. దీనిని విక్టోరియా టెర్మినస్ లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 నుంచి నుంచి కుర్లా వరకు ప్ర‌యాణిం...
Hydrogen Fuel Train : మన హైడ్రోజ‌న్ రైళ్లు ప్ర‌పంచంలోనే ఎందుకు ప్ర‌త్యేక‌మైన‌వి?

Hydrogen Fuel Train : మన హైడ్రోజ‌న్ రైళ్లు ప్ర‌పంచంలోనే ఎందుకు ప్ర‌త్యేక‌మైన‌వి?

Green Mobility
Green Hydrogen : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఇంధనం (Hydrogen Fuel Train)తో నడిచే రైలు ఇంజిన్‌ను అభివృద్ధి చేయడంతో భారతీయ రైల్వే ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. మ‌న హైడ్రోజ‌న్ రైళ్లు పూర్తి స్వ‌దేశీ పరిజ్ఞానంతో త‌యారై అసాధారణమైన హార్స్‌పవర్ అవుట్‌పుట్ ను అందిస్తాయ‌ని, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఇటీవ‌ల ప్ర‌క‌టించారు.ప్రపంచవ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు దేశాలు మాత్రమే హైడ్రోజన్-శక్తి (Hydrogen Energy) తో కూడిన రైళ్లను విజయవంతంగా త‌యారు చేశాయి. వీటి ఇంజిన్లు 500 నుంచి 600 హార్స్‌పవర్ రేంజ్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనికి పూర్తి విరుద్ధంగా, ఇండియన్ రైల్వేస్ త‌యారు చేసిన‌ హైడ్రోజన్ ఇంజన్ సాటిలేని విధంగా 1,200 హార్స్‌పవర్‌ను అందిస్తుంది, ఈ కేట‌గిరీలో ఇదే అత్యంత శక్తివంతమైనది. ఈ సాంకేతిక పురోగతి స్థిరమైన ఆవిష్కరణలకు భారతదేశం నిబద్ధతను ప్రపంచ ప్రమాణాలను అధిగ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates