1 min read

ఇండియాలో EV రంగానిదే ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు

India’s electric vehicle sector : వచ్చే 25 ఏళ్లలో ఇంధన రంగంలో స్వయం ప్రతిపత్తిని సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని, దానిని సాధించడంలో “నిశ్శబ్ద విప్లవం”కి నాయకత్వం వహిస్తున్న ఎలక్ట్రిక్ వాహనం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  ఇంధన వినియోగంలో ఎక్కువ భాగం రవాణా రంగంలో ఉన్నందున, ఈ రంగంలో ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని అన్నారు.   భారత్‌లో సుజుకి మోటార్‌కు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గాంధీనగర్‌లోని మహాత్మా […]