Friday, December 12Lend a hand to save the Planet
Shadow

Tag: Indie Electric Scooter

Indie Electric Scooter : భార‌తీయ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌కు అంతర్జాతీయ గౌరవం

Indie Electric Scooter : భార‌తీయ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌కు అంతర్జాతీయ గౌరవం

E-scooters, EV Updates
రివర్ మొబిలిటీ ‘ఇండీ’ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రెడ్ డాట్ డిజైన్ అవార్డు 2025Indie Electric Scooter : రివర్ మొబిలిటీ తన ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రెడ్ డాట్ ప్రొడక్ట్ డిజైన్ అవార్డు 2025ను అందుకుంది, 2024లో రెడ్ డాట్ డిజైన్ కాన్సెప్ట్ అవార్డుకు సైతం రివర్​ మొబిలిటీ కైవసం చేసుకుంది. ఈ కంపెనీ ఇప్పుడు వరుసగా రెండు అవార్డులను గెలుచుకున్న ఏకైక భారతీయ ద్విచక్ర వాహన తయారీదారుగా నిలిచింది.ఇండీ స్కూటర్​ ప్రత్యేకతలు ఏమిటి?ఇండీ స్కూటర్ వినియోగదారుని కేంద్రీకృతమైన ఫంక్షనల్ డిజైన్‌కి గుర్తింపు పొందింది. ఇందులో మిగ‌తా స్కూట‌ర్ల కంటే అత్య‌ధికంగా 43 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ తోపాటు అలాగే ఫ్రంట్ కంపార్ట్‌మెంట్ లో 12 లీటర్ల స్టోరేజ్ ఉంది. ఇవి ఈ విభాగంలో అత్యధిక సామర్థ్యంగా గుర్తింపు పొందింది. అదనంగా, లాక్-అండ్-లోడ్ పన్నీర్ స్టేలు, రక్షణాత్మక గార్డులు, ట్విన్ బీమ్ హెడ్‌ల్యాంప్‌లు, ముందు ఫుట్ పెగ...