Hydrogen Fuel Train : మన హైడ్రోజన్ రైళ్లు ప్రపంచంలోనే ఎందుకు ప్రత్యేకమైనవి?
Green Hydrogen : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఇంధనం (Hydrogen Fuel Train)తో నడిచే రైలు ఇంజిన్‌ను అభివృద్ధి చేయడంతో భారతీయ రైల్వే ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. మన హైడ్రోజన్ రైళ్లు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారై అసాధారణమైన హార్స్‌పవర్ అవుట్‌పుట్ ను అందిస్తాయని, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఇటీవల ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగు దేశాలు మాత్రమే హైడ్రోజన్-శక్తి (Hydrogen Energy) తో కూడిన రైళ్లను విజయవంతంగా…
