1 min read

PM e-Bus Sewa పథకం కింద 1,021 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్టర్

PM e-Bus Sewa Shceme | JBM ఆటో లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన JBM ఎకోలైఫ్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (JBM Ecolife Mobility Pvt Ltd), భారత ప్రభుత్వం అమ‌లు చేస్తున్న‌ PM e-బస్ సేవా పథకం-2 ప‌థ‌కం కింద 1021 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్‌ను అందుకుంది. ఈ ఆర్డర్ విలువ సుమారు రూ. 5,500 కోట్లు అని కంపెనీ తెలిపింది. ఈ బస్సులను గుజరాత్, మహారాష్ట్ర, హర్యానాలోని 19 నగరాల్లో మోహరించనున్నారు. కంపెనీ […]