Tag: Kinetic Engineering
Kinetic EV దూకుడు: రూ. 40 కోట్ల నిధులతో ఈవీ రంగంలోకి రీ-ఎంట్రీ.. –
మార్కెట్లోకి ‘కైనెటిక్ DX’ ఎలక్ట్రిక్ స్కూటర్! భారత ఆటోమొబైల్ రంగంలో ఒకప్పుడు రారాజుగా వెలిగిన ‘కైనెటిక్’ బ్రాండ్, ఇప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యంగా భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (Kinetic Engineering Ltd – KEL) తన ప్రమోటర్ గ్రూప్ నుండి రూ. 40 కోట్ల తాజా మూలధనాన్ని సేకరించింది. ఈ పెట్టుబడితో కంపెనీలో ప్రమోటర్ల వాటా ఏకంగా 65 శాతానికి పెరగడం, సంస్థ భవిష్యత్తుపై వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. ఎలక్ట్రిక్ […]
