Tuesday, December 3Lend a hand to save the Planet
Shadow

Tag: Kisan Yojana

PM Kisan | పీఎం కిసాన్ యోజన డబ్బులు జమ అయ్యేది ఈ తేదీలోనే..

PM Kisan | పీఎం కిసాన్ యోజన డబ్బులు జమ అయ్యేది ఈ తేదీలోనే..

E-scooters
PM Kisan Yojana | భారతదేశం వ్యవసాయ ప్ర‌ధాన‌మైన‌ది. నేటికీ భారతదేశ జనాభాలో 50% కంటే ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్న‌దాత‌ల కోసం అనేక సంక్షేమ‌ పథకాలను అమలు చేస్తోంది. ఇవి రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది.భారతదేశంలో చాలా మంది రైతులు కేంద్ర వ్య‌వ‌సాయ ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న లేక పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేక‌పోతున్నారు. ఈ క్రమంలోనే రైతులకు ఆర్థికంగా అండ‌గా నిలిచేందుకు భారత ప్రభుత్వం 2019 సంవత్సరంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Yojana)ను ప్రారంభించింది.. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు సంవత్స‌రానికి రూ.6000 చొప్పున‌ ఆర్థిక సాయం అందిస్తుంది. అయితే ఈ పథకం కింద‌ ఇప్పటి వరకు 17 విడతలు విడుదలయ్యాయి. ఇప్పుడు 18వ విడత కోసం రైతులు వేచి చూస్తున్నారు అయితే అంతకు ముందే రైతులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోండ...