Kisan Yojana Installment
PM Kisan | పీఎం కిసాన్ యోజన డబ్బులు జమ అయ్యేది ఈ తేదీలోనే..
PM Kisan Yojana | భారతదేశం వ్యవసాయ ప్రధానమైనది. నేటికీ భారతదేశ జనాభాలో 50% కంటే ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్నదాతల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇవి రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది. భారతదేశంలో చాలా మంది రైతులు కేంద్ర వ్యవసాయ పథకాలపై అవగాహన లేక పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం […]