Saturday, August 30Lend a hand to save the Planet
Shadow

Tag: Komaki LY Pro

రెండు బ్యాట‌రీల‌తో Komaki LY Pro ఎలక్ట్రిక్ స్కూటర్

రెండు బ్యాట‌రీల‌తో Komaki LY Pro ఎలక్ట్రిక్ స్కూటర్

E-scooters
5 గంటలలోపు 100% రీఛార్జ్ EV స్టార్టప్ Komaki కొత్త‌గా Komaki LY Pro electric scooter ను విడుదల చేసింది. ఇందులో 62V 32AH బ్యాటరీలు ఉన్నాయి, ఇవి రిమూవ‌బుల్ బ్యాట‌రీలు ఏకకాలంలో 4 గంటల 55 నిమిషాల్లో 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.కొమాకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ, "మేము అధిక నాణ్యత, అధిక పనితీరు, సురక్షితమైన EVల తయారీ ద్వారా కస్టమర్ నమ్మకాన్ని పొంద‌గ‌లిగామ‌ని తెలిపారు. గ్రీన్/ క్లీన్ మొబిలిటీ డొమైన్‌లో ప్రముఖ సంస్థ‌ల్లో ఒకరిగా ఎదిగామ‌ని తెలిపారు. దృఢమైన డిజైన్, తక్కువ నిర్వహణ, లాంగ్ లైఫ్ ఉన్న ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను రూపొందిస్తున్న‌ట్లు పేర్కొన్నారు."మా ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో Komaki LY ప్రో జ‌త చేశామ‌ని తెలిపారు. Komaki LY Pro వాహ‌నంలో TFT స్క్రీన్ ఆన్‌బోర్డ్ నావిగేషన్, సౌండ్ సిస్టమ్, బ్లూటూత్, కాలింగ్ ఆప్షన్‌లు ఉన్న‌యి. అలాగే రెడీ-టు-రైడ్ ఫీచర్‌లను కలిగ...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు