Tag: Komaki LY Pro electric scooter
రెండు బ్యాటరీలతో Komaki LY Pro ఎలక్ట్రిక్ స్కూటర్
5 గంటలలోపు 100% రీఛార్జ్ EV స్టార్టప్ Komaki కొత్తగా Komaki LY Pro electric scooter ను విడుదల చేసింది. ఇందులో 62V 32AH బ్యాటరీలు ఉన్నాయి, ఇవి రిమూవబుల్ బ్యాటరీలు ఏకకాలంలో 4 గంటల 55 నిమిషాల్లో 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. కొమాకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ, “మేము అధిక నాణ్యత, అధిక పనితీరు, సురక్షితమైన EVల తయారీ ద్వారా కస్టమర్ నమ్మకాన్ని పొందగలిగామని తెలిపారు. గ్రీన్/ […]
