Tag: Kwid Electric car
Kwid Electric car చూశారా..?
కొత్త ఎలక్ట్రిక్ రెనాల్ట్ క్విడ్ ఇ-టెక్ దక్షిణ అమెరికాలో అధికారికంగా ప్రారంభించబడటానికి ముందు బ్రెజిల్ రోడ్లపై మొదటిసారిగా కనిపించింది. ఇది రోడ్ టెస్టింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. Kwid E-Tech Electric car ను ఇప్పటికే చైనాలో విక్రయిస్తున్నారు. ఇక్కడ దీనిని సిటీ K-ZE అని పిలుస్తారు. బ్రెజిల్‌లోని రోడ్స్ పై ఎలక్ట్రిక్ క్విడ్ పరీక్షలు చేస్తున్నారు. రెనాల్ట్ ఇప్పటికే చైనాలో ఎలక్ట్రిక్ క్విడ్‌ను విక్రయిస్తోంది. అయితే భారతదేశంలో ఈ car ని ప్రారంభించే ప్రణాళికలు ఇప్పటికిప్పుడు లేవని […]
