1 min read

Rambutan Fruit : రాంబూటాన్ పండు పోషకాలు మెండు..

Rambutan Fruit: రాంబుటాన్ ఎరుపు, పసుపు ఆకుపచ్చ రంగులలో మృదువైన ముళ్ళతో ఆకర్షణీయంగా కనిపించే పండు. ఇది ఎరుపు లేదా పసుపు కవచాలను కలిగి గుండ్రంగా ఉంటుంది. రాంబుటాన్ మలేషియా నుండి వచ్చింది. దీని పేరు మలయ్ పదం ‘రంబుట్’ నుండి వచ్చింది.. రంబుట్ అంటే జుట్టు అని అర్థం. రాంబుటాన్ భారతదేశం, మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని తేమతో కూడిన ప్రాంతాలలో బాగా పండుతుంది. రంబుటాన్ శాస్త్రీయ నామం నెఫెలియం లాపాసియం. ఇది […]