Monday, February 10Lend a hand to save the Planet
Shadow

Tag: Longest Range Electric Bikes

భారతదేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే టాప్ సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..

భారతదేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే టాప్ సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..

E-bikes
Longest Range Electric Bikes : భారతదేశంలోని ఎలక్ట్రిక్ బైక్‌లు ఒక్కసారి చార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించలేవని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ సాయంతో అలాంటి సవాళ్లను అధిగమించాయి ఈవీ కంపెనీలు.  మార్కెట్ లో విడుదలైన కొన్ని అత్యాధునిక ఎలక్ట్రిక్ బైక్స్ .. ఎంత వేగంగా చార్జ్ అవుతాయో అంతే వేగంగా రోడ్లపైకి దూసుకుపోతున్నాయి. అంతేకాకుండా ఏకంగా సింగిల్ చార్జిపై 200 నుంచి 300వరకు కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్నాయి.  మీ రైడింగ్‌ను మరింత ఉత్తేజపరిచే భారతదేశంలోని టాప్ 7 ఎలక్ట్రిక్ బైక్స్ ను ఒకసారి పరిశీలిద్దాం.. మరెందుకు ఆలస్యం పదండిఎలక్ట్రిక్ బైక్  రేంజ్ అల్ట్రావయోలెట్ F77 307 కి.మీకొమాకి రేంజర్ 250 కి.మీఓర్క్సా మాంటిస్ 221 కి.మీపవర్ EV P- స్పోర్ట్ + 210 కి.మీకబీరా మొబిలిటీ 4000 201 కి.మీఒబెన్ రోర్ 187 కి.మీABZO VS01 180 కి.మీ...
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..