Tag: Maharashtra Farmers
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ద్రాక్ష ఎగుమతులకు బ్రేక్ – West Asia Conflict
Agriculture News | ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు (West Asia Conflict impact on Grapes) మహారాష్ట్ర ద్రాక్ష రైతులను ఆందోళనలోకి నెట్టాయి. వాయు, సముద్ర మార్గాల్లో భద్రతా కారణాల దృష్ట్యా రవాణా నిలిచిపోవడంతో, గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన వేలాది టన్నుల ద్రాక్ష నిలిచిపోయింది. నవీ ముంబైలోని Jawaharlal Nehru Port Authority (జేఎన్‌పిఎ) వద్ద ఇప్పటికే లోడ్ చేసిన దాదాపు 300 కంటైనర్లు షిప్పింగ్ షెడ్యూల్‌లపై స్పష్టత కోసం నిలిచిపోయాయి. […]
