Mahindra electric
మహీంద్రా XUV400 ప్రో Vs టాటా నెక్సాన్ EV రెండింటిలో ఏయే ఫీచర్లు ఉన్నాయి. వీటి ధరలు, పోలికలు ఏమున్నాయి?
XUV400 Pro Vs Tata Nexon EV | మహీంద్రా నుంచి వచ్చిన పాపులర్ వెహికిల్ XUV400 ని XUV400 ప్రోగా అనేక కొత్త ఫీచర్లతో ఇటీవల విడుదల చేసింది. . ఇది భారతీయ ఎలక్ట్రిక్ కార్ల విపణిలో Tata Nexon EVకి గట్టి పోటి ఇవ్వనుంది. XUV400కి ఇటీవలి అప్‌డేట్ తర్వాత, ఈ రెండు కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVలు ఒకదానికొకటి ఎలా సరిపోలుతాయో చూద్దాం. ఫేస్‌లిఫ్టెడ్ Nexon EV 3,994mm పొడవు, 1,811mm వెడల్పు, 1,616mm […]
Amazon: ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలతోనే అమెజాన్ డెలివరీ సర్వీసులు..
ఒకేసారి 6,000 EVలను ప్రవేశపెట్టిన ఈ-కామర్స్ దిగ్గజం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఒక ముందడుగు వేసింది. ఇకపై త్వరలోనే అమెజాన్ నుంచి తీసుకునే డెలివరీలు అన్నీ ఎలక్ట్రిక్ వాహనాల ద్వారానే జరగనున్నాయి. ఇందుకు దేశ వ్యాప్తంగా సుమారు 400 నగరాల్లో 6,000 త్రీ వీలర్లను ప్రవేశపెట్టింది. కాగా ఇప్పటికే చాలా దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాలతో ఈ యత్నాలు జరిగాయి. ఈ ప్రాజెక్ట్ అంతటా […]
ఈవీ మొబిలిటీ కోసం Mahindra Electric కొత్త ఒప్పందం
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారతీయ ఆటోమెబైల్ దిగ్గజం కొత్త ప్రణాళికతో ముందుకు వస్తోంది. మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ( Mahindra Electric Mobility Ltd – MEML) భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెంచేందుకు, ఈవీ మొబిలిటీని పెంచేందుకు కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC) అనే ప్రభుత్వ సంస్థతో కలిసి పనిచేయనుంది. ఈ సంస్థలు గ్రామీణ మార్కెట్‌లోని వినియోగదారులకు మహింద్రా యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు ట్రియో, ఆల్ఫా […]