Home » Mahindra electric cars

జోరుగా Mahindra XUV400 వాహ‌న విక్ర‌యాలు

ఒక్క‌రోజే 400 వాహ‌నాల సేల్‌ మహీంద్రా ఇటీవలే తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV భారత మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్ట‌గా వాహ‌నా డెలివ‌రీలు ప్రారంభ‌మ‌య్యాయి. Mahindra XUV400 ధరలు (ఎక్స్-షోరూమ్) రూ. 15.99 లక్షలతో ప్రారంభమవుతాయి. ఇవి ఒక్కో ఛార్జీకి 456 కిమీల డ్రైవింగ్ రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే మహీంద్రా XUV400 EV కస్టమర్ డెలివరీలు ఇప్పుడు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. గుడి పడ్వా సందర్భంగా కంపెనీ మొదటి రోజునే XUV400 400 యూనిట్లను డెలివరీ చేసింది. Mahindra…

Mahindra XUV400

త్వరలో మరికొన్ని Mahindra electric cars

Mahindra electric cars : భార‌తీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం మ‌హీంద్రా త్వ‌ర‌లో మరికొన్ని ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసేందుకు స‌న్న‌ధ్ద‌మ‌వుతోంది. జూలైలో స‌రికొత్త EV రోడ్‌మ్యాప్‌కు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ వారం ప్రారంభంలో మహీంద్రా భారతదేశం కోసం తన EV ప్లాన్‌లను త్వరలో వెల్లడిస్తామ‌ని, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పూర్తిగా ఎలక్ట్రిక్ XUV300 SUVని విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో భారతదేశం కోసం తన ఎలక్ట్రిక్ వాహనాల…

Mahindra electric car
MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates