Friday, December 6Lend a hand to save the Planet
Shadow

Tag: Mangalagiri

Vanamahotsavam-2024 | ఎక్కువ మొక్క‌లు నాటిన వారికి ఇక‌పై అవార్డులు..

Vanamahotsavam-2024 | ఎక్కువ మొక్క‌లు నాటిన వారికి ఇక‌పై అవార్డులు..

General News
VIJAYAWADA : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌వ్యాప్తంగా ఈ సంవ‌త్స‌రం కోటి మొక్క‌ల‌ను నాటి సంర‌క్షిస్తామ‌ని ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు స్ప‌ష్టం చేశారు. వన మహోత్సవాన్ని (Vanamahotsavam-2024) పురస్కరించుకుని మంగళగిరిలోని ఎకో పార్కులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కలు నాటారు. ఏపీకి 50% పచ్చదనం అందించాలనే లక్ష్యంతో మొక్కలు నాటాలని, అదే సమయంలో ఉన్న చెట్లను సైతం కాపాడడం మ‌రిచిపోవ‌ద్ద‌ని ప్రజలకు సూచించారు. హరితాంధ్ర కోసం పాటుపడదాం, మొక్కలు నాటండి అనే నినాదంతో వనమహోత్సవం-2024 కింద రాష్ట్రానికి 50 శాతం పచ్చదనం వచ్చేలా మీరందరూ బాధ్యత వహించాలని అన్నారు.వనమహోత్సవం (Vanamahotsavam-2024)లో పాల్గొన్న చిన్నారుల నుంచి సీఎం ప్రతిజ్ఞ చేయించారు. ‘‘మా పిల్లల భవిష్యత్తు సంకీర్ణ ప్రభుత్వ లక్ష్యం. అందరం హరిత యజ్ఞంలో పాలుపంచుకుందాం.” ప్రతి ఇంటి ఆవరణ...