Maruti Electric car: మారుతి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే?
Maruti Electric car : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇటీవల కొత్త స్విఫ్ట్ తో సహా అనేక కొత్త మోడళ్లను భారతీయ రోడ్లపై పరీక్షిస్తోంది. ఈ క్రమంలో తొలి సారి మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ Maruti Electric Car భారతదేశంలో టెస్టింగ్ సమయంలో కెమెరాకు చిక్కింది. ఇంతకు ముందు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పోలండ్‌లో కూడా ప్రత్యక్షమైంది. టోక్యోలో జరిగిన 2023 జపాన్ మొబిలిటీ షో లో సుజుకి రెండు మోడళ్లను…