Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

Tag: Maruti Suzuki Wagonr

Wagon R CBG: పెట్రోల్, CNG అవసరం లేదు.. కొత్తగా బయో గ్యాస్ నడిచే మారుతి వ్యాగన్ ఆర్..

Wagon R CBG: పెట్రోల్, CNG అవసరం లేదు.. కొత్తగా బయో గ్యాస్ నడిచే మారుతి వ్యాగన్ ఆర్..

General News
త్వరలో భారత్ లో అభివృద్ధి.. WagonR CBG: వాహనాల నుంచి వెలువడే హానికర ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. రాబోయే కొన్నేళ్లలో చాలా దేశాలు పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలను నిలిపివేయనున్నాయి. న్యూఢిల్లీలో డీజిల్ కాళ్ళను పూర్తిగా నిషేధించారు. ఈ నేపథ్యంలో  ఇప్పటికే  చాలా దేశాల్లో, ప్రత్యామ్నాయ ఇంధనంతో వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు తగిన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందని దేశాల్లో, పెట్రోల్, డీజిల్ స్థానంలో CNG, ఇథనాల్ వంటి తక్కువ ఉద్గార ఇంధనాలు అందుబాటులోకి  వస్తున్నాయి. అనేక ఆటోమొబైల్ కంపెనీలు కూడా ప్రత్యామ్నాయ ఇంధనాలతో వాహనాలను తీసుకొస్తున్నాయి.. ఇటీవల.. ప్రముఖ జపనీస్ కార్ల తయారీ సంస్థ సుజుకి పెట్రోల్, డీజిల్, ఇథనాల్  అవసరం లేని కారును పరిచయం చేసింది. ఈ కారును నడపడానికి CNG  కూడా అవసరం లేదు.జపాన్‌లోని టోక్యో ఆటో షోలో Suzuki అందించిన వ...