Friday, December 6Lend a hand to save the Planet
Shadow

Tag: Matti vinayaka

Eco friendly Ganesha | మట్టి గణపతులను పూజిద్దాం.. ప్రకృతికి చేయూతనిద్దాం..

Eco friendly Ganesha | మట్టి గణపతులను పూజిద్దాం.. ప్రకృతికి చేయూతనిద్దాం..

Special Stories
Eco friendly Ganesha | దేశమంతా వినాయక చవిత ఉత్సవాలకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. హిందూ పండగలు సంస్కృతి సంప్ర‌దాయాల‌ను ముందుత‌రాల‌కు అందించ‌డంతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ప్రతీ పండగ వెనక ఎంతో గొప్ప చ‌రిత్ర ఉంటుంది. మ‌న పండుగ‌లు ప్రకృతిలో మమేకమవుతూ నేలా-నీరు, చెట్టూ చేమ స‌మ‌స్త జీవ‌రాశుల‌ను ఆరాధించడం గుర్తించ‌వ‌చ్చు. ఇది మన సంస్కృతిలో భాగంగా అనాదిగా కొనసాగుతూ వస్తోంది. అయ‌తే ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు వ‌చ్చాయి. కాలుష్యానికి కారణమయ్యే ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారిస్, ర‌సాయ‌న రంగుల‌తో ఆక‌ర్ష‌నీయంగా క‌నిపించేలా త‌యారు చేసే విగ్ర‌హాల‌ను పూజించ‌డం మానేద్దాం.. ఇలాంటి విగ్ర‌హాల వ‌ల్ల ప‌ర్యావర‌ణానికి ఎంతో హాని క‌లుగుతుంది అందుకే పర్యావరణ హిత గణపతి ప్ర‌తిమ‌ల‌నే పూజిద్దాం..వివిధ రకాల హానిక‌ర ర‌సాయ‌నాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసే విగ్రహాల వల్ల తీవ్రమైన నీటి కాలుష్యం ఏటా ...