Friday, December 6Lend a hand to save the Planet
Shadow

Tag: MYBYK

MYBYK launches two electric bicycles

MYBYK launches two electric bicycles

Electric cycles
భారతదేశంలో స్టేషన్-ఆధారిత సైకిల్-షేరింగ్ రెంట‌ల్ సర్వీస్ అయిన MYBYK కొత్త‌గా 2 ఎలక్ట్రిక్ సైకిల్ వేరియంట్‌లను ప్రారంభించింది.ఇందులో MYBYK ఎలక్ట్రిక్, MYBYK ఎలక్ట్రిక్ కార్గో వేరియంట్స్ ఉన్నాయి. . MYBYK ఎలక్ట్రిక్ సాధార‌ణ ప్ర‌జ‌లు. పర్యాటకులకు మొదటి, లాస్ట్ మైల్‌ కనెక్టివిటీని పరిష్కరించే లక్ష్యంతో ఉండగా, రెండోది MYBYK ఎలక్ట్రిక్ కార్గో గిగ్ వర్కర్ల కోసం చివరి-మైలు డెలివరీ కోసం నిర్దేశించిన‌ది.MYBYK 6 భారతీయ నగరాల్లో 10,000 కంటే ఎక్కువ పెడల్ సైకిల్ ఆధారిత పబ్లిక్ బైక్ షేరింగ్ సిస్టమ్‌ను నిర్వహిస్తోంది. ఇప్పుడు అది ఇంట‌ర్న‌ల్‌గా అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ సైకిళ్ల (electric bicycles) తో ఎలక్ట్రిక్ మొబిలిటీ స్పేస్‌లోకి ప్రవేశిస్తోంది. MYBYK యాప్‌తో బ్లూటూత్‌తో కనెక్ట్ చేయబడిన బైక్ ఎక్స్‌పీరియ‌న్స్‌, కీలెస్ సైకిల్ అన్‌లాకింగ్, కీలెస్ బ్యాటరీ అన్‌లాకింగ్ వంటి సౌక‌ర్యాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే ...