Monday, November 4Lend a hand to save the Planet
Shadow

Tag: Nahak e bike

ఇండియన్ హై స్పీడ్ e-bike Nahak P-14

ఇండియన్ హై స్పీడ్ e-bike Nahak P-14

E-bikes
గంటకు 135కి.మి వేగంఎలక్ట్రిక్ ద్విచ‌క్ర వాహనాల తయారీ సంస్థ Nahak Motors (నహక్ మోటార్స్ ) భారతీయ మార్కెట్‌లో ఓ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేస్తోంది. ఇది పెట్రోల్ స్పోర్ట్స్ బైక్ త‌ర‌హాలో కనిపించే Nahaq P-14  హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ ను కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది.  ఇందుకోసం Nahaq  P-14  ఈ-బైక్ కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా ప్రారంభిస్తోంది. నహక్ పి-14 (Nahak P-14) కోసం కంపెనీ ప్రీ-బుకింగ్‌ల‌ను మార్చి 15 నుంచి మార్చి 30 వరకు మాత్రమే ఓపెన్ చేయనుంది. ఈ ఏడాది మే నెలలో ఈ బైక్ డెలివరీలను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. మార్కెట్‌లో పి-14 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ ధర రూ.2.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)  ఉంటుంది. ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి దీనిని బుకింగ్ చేసుకోవచ్చు.మ‌రో మంచి విష‌య‌మేంటంటే.. ప్రీ బు...