ఇండియన్ హై స్పీడ్ e-bike Nahak P-14
గంటకు 135కి.మి వేగం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ Nahak Motors (నహక్ మోటార్స్ ) భారతీయ మార్కెట్‌లో ఓ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేస్తోంది. ఇది పెట్రోల్ స్పోర్ట్స్ బైక్ తరహాలో కనిపించే Nahaq P-14 హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ ను కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం Nahaq P-14 ఈ-బైక్ కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా ప్రారంభిస్తోంది. నహక్ పి-14 (Nahak P-14) కోసం కంపెనీ…