New Chetak Electric Scooter : ఈవీ అభిమానులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరలో కొత్త బజాజ్ చేతక్ వస్తోంది?
New Chetak Electric Scooter | ప్రముఖ ద్విచక్రవాహన సంస్థ బజాజ్ ఆటో 2020లో ఎలక్ట్రిక్ చేతక్‌ను లాంచ్ చేసి ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లోకి ప్రవేశించింది. ప్రారంభంలో ఈ చేతక్ ఈవీని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ 2023 నుంచి క్రమంగా ప్రజాదరణ పొందింది ఇప్పుడు ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో బజాజ్ రెండవ స్థానంలో నిలిచింది. చేతక్‌కి సంబంధించిన మరో కొత్త మోడల్ ను డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది.రోజువారీ రవాణా…