Pure EV ecoDryft సింగిల్ ఛార్జ్ పై 135km
Pure EV ecoDryft : హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ, ప్యూర్ ఈవీ (Pure EV ) ఇటీవలే తన సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ecoDryft విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది.ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 135 కిమీ ప్రయాణిస్తుంది. దీని ధరల వివరాలు జనవరి 2023 మొదటి వారంలో ప్రకటించనుది. ఈ బైక్ కోసం టెస్ట్ రైడ్‌లు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ecoDryft డిజైన్, రంగులు డిజైన్ పరంగా, ఇది…
