Wednesday, March 19Lend a hand to save the Planet
Shadow

Tag: New Electric Vehicle Policy

New Electric Vehicle Policy : ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ సబ్సిడీ..ఆ రాష్ట్రంలో కొత్త ఈవీ పాలసీ.. 

New Electric Vehicle Policy : ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ సబ్సిడీ..ఆ రాష్ట్రంలో కొత్త ఈవీ పాలసీ.. 

EV Updates
New Electric Vehicle Policy : పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించే దిశగా అత్యంత కీలకమైన అడుగు వేస్తూ.. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం సమగ్ర ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విధానానికి (comprehensive Electric Vehicle (EV) policy ) పచ్చ జెండా ఊపింది. ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్‌ల నెట్‌వర్క్‌ను నిర్మించడంపై దృష్టి పెడుతూ ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. బీహార్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాన్.. రాష్ట్రాన్ని మరింత పర్యావరణ అనుకూల రవాణా వైపు నడిపించేందుకు రాబోయే ఐదేళ్లలో ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్ధేశించుకుంది. బీహార్‌లో 2028 నాటికి కొత్త వాహనాల్లో 15% ఎలక్ట్రిక్ వాహనాలుగా (EVలు) నమోదు చేయడమే లక్ష్యంగా నిర్ణయించింది.ఎలక్ట్రిక్ మొబిలిటీని బలోపేతం చేయడానికి ఏకకాలంలో PM-eBus సేవా పథకం కింద 400 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి రవాణా శాఖ నుండి ప్రతి...
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..