Friday, December 6Lend a hand to save the Planet
Shadow

Tag: New Hero Vida electric scooter

New Hero Vida electric scooter | హీరో విడా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..

New Hero Vida electric scooter | హీరో విడా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..

E-scooters
New Hero Vida electric scooter :  దేశంలో అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్..  2022లో తన Vida ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ప్రారంభి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రపంచంలో అడుగు పెట్టింది. ప్రస్తుతం, Hero Vida V1 తోపాటు  Vida V1 Pro   ఇ-స్కూటర్‌లను అందిస్తోంది.  విడా సబ్-బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ టూ-వీలర్ లైనప్‌ను విస్తరించనున్నట్లు గతంలో కంపెనీ ప్రకటించింది.అయితే హీరో మోటో కార్ప్..  కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం  పేటెంట్ దాఖలు చేసింది. ఈ పేటెంట్ చిత్రాన్నిచూస్తుంటే ఇది హీరో విడా నుంచి మరింత తక్కువ ఖర్చుతో వస్తున్న స్కూటర్‌గా కనిపిస్తుంది. Vida V1 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఇది  ఫ్యామిలీ ఫ్రెండ్లీ   ఎలక్ట్రిక్ స్కూటర్ కావచ్చని పేటెంట్ చిత్రం సూచిస్తుంది. హీరో విడా ఇ-స్కూటర్: డిజైన్ New Hero Vida electric scooter : హీరో తన రాబోయే ఇ-స్కూటర్‌కు విశాలమైన, కొద్దిగా వాలుగా ఉండే సీటు, ఫ్లాట్ ఫు...