Tag: Nitin
EV | 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో భారతదేశమే ప్రపంచ అగ్రగామి..
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా నిలిచే అవకాశం భారత్‌కు ఉందని, 2030 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఏడాదికి 1 కోటి యూనిట్లకు చేరుకుంటాయని రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. 2023, ఏప్రిల్ – నవంబర్‌లో భారతదేశ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు సంవత్సరానికి దాదాపు 50% పెరిగి 13,87,114 యూనిట్లకు చేరుకున్నాయి. ద్విచక్ర వాహనాలు 56% అమ్మకాలను కలిగి ఉండగా, మూడు చక్రాల వాహనాలు దాదాపు 38% […]
