Tuesday, October 15Lend a hand to save the Planet
Shadow

Tag: electric vehicles

EV News Updates | ఈవీ స్కూట‌ర్ల‌పై ₹30,000 వరకు తగ్గింపు రూ.₹25,000 వరకు అదనపు ప్రయోజనాలు

EV News Updates | ఈవీ స్కూట‌ర్ల‌పై ₹30,000 వరకు తగ్గింపు రూ.₹25,000 వరకు అదనపు ప్రయోజనాలు

E-bikes
EV News Updates | భారతదేశంలోని అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, పండుగ సీజన్ కోసం కొనసాగుతున్న బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ క్యాంపెయిన్‌లో భాగంగా 'BOSS 72-అవర్స్‌ రష్' (BOSS 72-hour Rush )ని ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచి 12 వ తేదీ వరకు, కస్టమర్‌లు రూ.49,999 కంటే తక్కువ ధరకే Ola S1 స్కూటర్‌ని సొంతం చేసుకోవచ్చు. ఓలా S1 పోర్ట్‌ఫోలియోలో ₹25,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఓలా S1 X 2kWh కేవలం ₹49,999 (రోజువారీ పరిమిత స్టాక్) వద్ద అందుబాటులో ఉంది, అయితే ఫ్లాగ్‌షిప్ S1 ప్రోపై ₹25,000 వరకు తగ్గింపు, ఫ్లాట్ ₹5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.'BOSS 72-అవ‌ర్స్ ర‌ష్ ఆఫ‌ర్ కింద‌.. ప్రయోజనాలు ఇవీ..BOSS ధరలు : Ola S1 X 2kWh కేవలం ₹49,999 నుంచి ప్రారంభమవుతుంది (రోజువారీ పరిమిత స్టాక్)డిస్కౌంట్లు: S1 పోర్ట్‌ఫోలియోపై ₹25,000 వరకు; అలాగే S1 ప్రోపై అదనపు ఫ్లాట్ ₹5,000 ఎక్స్ఛేం...
EV Scooter | ఓలా ఈవీ స్కూట‌ర్ ను ఇప్పుడు రూ.49,999లకే ఇంటికి తీసుకెళ్లొచ్చు..

EV Scooter | ఓలా ఈవీ స్కూట‌ర్ ను ఇప్పుడు రూ.49,999లకే ఇంటికి తీసుకెళ్లొచ్చు..

EV Updates
Ola Electric launches Biggest Ola Season Sale |  ద‌స‌రా, దీపావ‌ళి ఉత్స‌వాల సంద‌ర్భంగా దేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టిది. ఓలా ఎలక్ట్రిక్ 'BOSS - బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్'ని ప్రారంభించింది.ఇందులో భాగంగా ఓలా S1 పోర్ట్‌ఫోలియోను రూ.49,999 చెల్లించి ఇంటికి తీసుకెళ్లొచ్చు.బెంగళూరు, అక్టోబర్ 3, 2024: భారతదేశంలోని అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు పండుగ సీజన్ కోసం BOSS - బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ ని ప్రారంభించింది. దీని కింద, కంపెనీ తన S1 పోర్ట్‌ఫోలియోలో ₹49,999 కంటే తక్కువ ధరకు స్కూట‌ర్ కొనుగోలు చేయొచ్చు. అదనంగా, కంపెనీ గరిష్టంగా ₹40,000 వరకు పండుగ ప్రయోజనాలను అందుకోవ‌చ్చు. ఇందులో హైపర్‌చార్జింగ్ క్రెడిట్‌లు, MoveOS+ అప్‌గ్రేడ్, యాక్సెసరీస్ & కేర్+పై ప్రత్యేకమైన డీల్‌లు ఆఫర్‌లు ఉన్నాయి. BOSS ప్రయోజనాలు ఇవే.. ధరలు: Ola S1 X 2kWh కేవలం ₹49,999 నుంచి ...
రూ.10,900 కోట్లతో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు కొత్త‌గా స‌బ్సిడీ ప‌థ‌కం

రూ.10,900 కోట్లతో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు కొత్త‌గా స‌బ్సిడీ ప‌థ‌కం

EV Updates
PM E-DRIVE subsidy scheme | దేశంలో ఎల‌క్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లను ప్రోత్స‌హించేందుకు, ఛార్జింగ్ మౌలిక‌ళ‌ వసతుల క‌ల్ప‌న‌కు, ఈవీల తయారీ వ్యవస్థ అభివృద్ధికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.10,900 కోట్లతో ‘పీఎమ్‌ ఇ-డ్రైవ్‌’ పథకాన్ని ఆవిష్కరించింది. కాగా ఏప్రిల్ 1, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అమలయిన EMPS-2024 (ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్) పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో PM E-DRIVE పథకాన్ని తీసుకొచ్చింది.   ఈ కొత్త ప‌థ‌కం 2024 అక్టోబరు 1 నుంచి 2026 మర్చి 31 వరకు అమలులో ఉండనుంది. ఈవీల‌పై సబ్సిడీ ఇలా.. విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకు వాటిలో వినియోగించే బ్యాటరీ కెపాసిటీ ఆధారంగా సబ్సిడీ వ‌ర్తింప‌జేస్తున్నారు. కిలోవాట్‌ అవర్‌కు రూ.5,000 సబ్సిడీ అందించ‌నున్నారు. మొత్తం సబ్సిడీ తొలి ఏడాదిలో రూ.10,000ను మించదు. రెండో సంవత్స‌రం కిలోవాట్‌కు రూ.2,500 చొప్పున ఉంటుంది. అయితే మొత్తం ప్...
Honda Activa | హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యేది అప్పుడే..

Honda Activa | హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యేది అప్పుడే..

E-scooters
Honda Activa EV | భారతదేశంలో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని అంద‌రూ ఆసక్తిగా ఎద‌రుచేస్తున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ కొంత ఆలస్యమ‌వుతూ వ‌స్తోంది. అయితే, కంపెనీ CEO, Tsutsumu Otani దీనిపై స్పందిస్తూ హోండా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్చి 2025లో విడుదల చేయనున్నట్లు ధృవీకరించారు. మ‌రోవైపు దేశంతో హోండా యాక్టీవా (Honda Activa) కు ఉన్న క్రేజ్ అంతాయింతా కాదు.. యాక్టీవాను కూడా ఎల‌క్ట్రిక్ వేరియంట్ గా తీసుకువ‌స్తార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హోండా ఎలక్ట్రిక్ స్కూటర్: వివరాలు కొన్ని నెలల క్రితం హోండా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం కర్ణాట‌క ప్లాంట్‌లో ప్రత్యేకమైన ఉత్ప‌త్తి లైన్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశం కోసం హోండా ఇ-స్కూటర్ ఉత్పత్తి మార్చి 2025 ప్రారంభానికి ముందు డిసెంబర్ 2024లో ప్రారంభమవుతుంది.హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇప్పటివ‌ర‌కు చాలా తక్కువగా తెలుసు. దాని పేరుతో ...
EV Charging Stations | ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల కోసం కొత్త మార్గదర్శకాలు

EV Charging Stations | ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల కోసం కొత్త మార్గదర్శకాలు

charging Stations
Charging Stations | ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) విక్ర‌యాలు, కొనుగోళ్ల‌ను పెంచడానికి భారతదేశ వ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు ప్రభుత్వం ఇటీవ‌లే స‌రికొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. ప్ర‌భుత్వ‌ ప్రైవేట్ సంస్థ‌ల‌ మధ్య భాగస్వామ్యం ద్వారా EV ఛార్జింగ్ స్టేషన్‌ల ఇన్‌స్టాలేషన్, నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన నిబంధ‌న‌ల‌ను ఇందులో పొందుప‌రిచారు.విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు విస్తృత శ్రేణి EV ఛార్జింగ్ పాయింట్ల‌కు వర్తిస్తాయి. వీటిలో ప్రైవేట్ యాజమాన్యంలోని పార్కింగ్ స్థలాలు. కార్యాలయ భవనాలు, విద్యా సంస్థలు, హాస్పిట‌ల్స్‌, గ్రూప్ హౌసింగ్ సొసైటీలు వంటి ప్రాంతాలు ఉన్నాయి. అలాగే, వాణిజ్య సముదాయాలు, రైల్వే స్టేషన్లు, పెట్రోల్ పంపులు, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, మున్సిపల్ పార్కింగ్ స్థలాలు, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు వంటి బహిరంగ ప్రదేశాలు కూడా ...
పెట్రోల్ బైక్ క‌న్నా చ‌వ‌కైన.. స‌రికొత్త ఎల‌క్ట్రిక్ బైక్ వ‌చ్చేసింది.. ధ‌ర రూ. 84,990.. మైలేజీ 100 కి.మీ

పెట్రోల్ బైక్ క‌న్నా చ‌వ‌కైన.. స‌రికొత్త ఎల‌క్ట్రిక్ బైక్ వ‌చ్చేసింది.. ధ‌ర రూ. 84,990.. మైలేజీ 100 కి.మీ

E-bikes
Revolt Motors | పెట్రోల్ బైక్ కంటే చ‌వ‌క‌గా హర్యానాకు చెందిన రివోల్ట్ మోటార్స్ తన స‌రికొత్త‌ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (e-Motorcycle)ని విడుదల చేసింది. ఇందులో బేసిక్ వేరియంట్‌ Revolt RV1 ప్రారంభ ధర కేవ‌లం రూ.84,990 మాత్ర‌మే.. ప్రీమియం వేరియంట్ Revolt RV1+ ను రూ.99,990 ఎక్స్ షోరూం ధరతో పరిచయం చేసింది. దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లీడర్ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవ‌లే రోడ్‌స్టర్ సిరీస్ ఇ-బైక్‌ను గత నెలలో ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే. దీని దీని ప్రారంభ ధర రూ.74,999 కాగా ఈ ఈ రెండు కంపెనీలు పోటాపోటీగా స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు ఎల‌క్ట్రిక్ బైక్ ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చాయి.RV1 రెండు బ్యాటరీ వేరియంట్లను అందిస్తోంది.12.2 kWh బ్యాటరీ. సింగిల్ చార్జిపై 100 కిమీ రేంజ్‌ 3.24 kWh బ్యాటరీ, సింగిల్ చార్జిపై 160 కిమీ రేంజ్‌రివోల్ట్ మోటార్స్‌.. ఇప్పటికే RV400 మరియు RV400 BRZ మోడల్‌ల విక్ర‌య...
Warivo EV Scooter |  రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

E-scooters
Warivo CRX Electric Scooter | వారివో మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తన మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, CRXని విడుదల చేసింది. రోజువారీ ప్రయాణ అవసరాల కోసం రూపొందించబడిన ఈ CRX ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రూ. 79,999/- ప్రారంభ ధరతో లంచ్ అయ్యింది.. ఇది ఐదు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంది.CRX ఎలక్ట్రిక్ స్కూటర్ విద్యార్థుల నుండి వృద్ధుల వరకు విస్తృత శ్రేణి వినియోగదారులకు అనుకూలంగా రూపొందించారు. ఇందులో  ఏకంగా 42-లీటర్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. మొబైల్ ఛార్జింగ్ పోర్ట్‌లు (టైప్-సి యుఎస్‌బి) ను కూడా చూడవచ్చు.   150 కిలోల అధిక లోడింగ్ కెపాసిటీతో వస్తుంది, ఇది రోజువారీ వినియోగానికి చక్కని ఎంపికగా నిలుస్తుంది. గంటకు 55కి.మీ వేగం.. 55 km/h గరిష్ట వేగంతో, స్కూటర్ రెండు రైడింగ్ మోడ్‌లు ఎకో మరియు పవర్ మోడ్ లు ఉంటాయి. ఇది పనితీరును పర్యవేక్షించడానికి డేటా లాగింగ్ సామర్థ్యాలతో సహా బ్యాటరీ లలైఫ్   ...
అత్యంత ఖరీదైన BMW CE 02 బుకింగ్‌లు ప్రారంభం.. ధర చూస్తే షాకవ్వాల్సిందే..

అత్యంత ఖరీదైన BMW CE 02 బుకింగ్‌లు ప్రారంభం.. ధర చూస్తే షాకవ్వాల్సిందే..

E-bikes
BMW CE 02 | దేశంలో అత్యంత ఖ‌రీదైన ఎల‌క్ట్రిక్ బైక్ అయిన‌ BMW Motorrad CE 02 కోసం బుకింగ్స్ ప్రారంభ‌మయ్యాయి TVS-BMW భాగస్వామ్యం నుంచి వ‌చ్చిన మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం CE 02. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టీవీఎస్ హోసూర్ ప్లాంట్‌లో స్థానికంగా తయారు చేస్తున్నారు. ఇక్క‌డి నుంచే విదేశీ మార్కెట్‌లకు కూడా ఎగుమతి చేయ‌నున్నారు.ఆసక్తిగల కొనుగోలుదారులు CE 02ని వారి సమీపంలోని BMW మోటోరాడ్ షోరూమ్‌లో బుక్ చేసుకోవచ్చు. BMW దీనిని స్కూటర్ అని పిలుస్తున్నప్పటికీ, ఇది తప్పనిసరిగా మోపెడ్ మాదిరిగానే స్కూటర్ మోటార్‌సైకిల్ మధ్య క్రాస్‌ఓవర్ మాదిరిగా క‌నిపిస్తోంది. BMW Motorrad CE 02 స్పెసిఫికేష‌న్స్ BMW Motorrad CE 02 ఒక ఫంక్షనల్ డిజైన్‌ను కలిగి ఉంది, ముందు భాగంలో స్క్వేర్-ఆకారపు హెడ్‌ల్యాంప్ పైన కాంపాక్ట్ ఫ్లైస్క్రీన్ ఉందిజ. గోల్డెన్ కలర్ ఫ్రంట్ ఫోర్క్‌లు దీనికి అనుబంధంగా ఉన్నాయి. ఫ్లాట్, సింగిల్-పీస్ సీటు ...
EV Subsidy | ఎలక్ట్రిక్‌ వాహనాలకు సబ్సిడీపై కేంద్ర మంత్రి గడ్కరీ షాకింగ్ కామెంట్స్‌..

EV Subsidy | ఎలక్ట్రిక్‌ వాహనాలకు సబ్సిడీపై కేంద్ర మంత్రి గడ్కరీ షాకింగ్ కామెంట్స్‌..

EV Updates
EV Subsidy | ఎలక్ట్రిక వాహనాలపై సబ్సిడీపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో ఈవీల స్వీక‌ర‌ణ గ‌ణ‌నీయంగ పెరిగింద‌ని ఇక‌పై ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. వినియోగదారులు పెట్రోల్ వాహ‌నాల నుంచి ఎలక్ట్రిక్‌, సీఎన్‌జీ వాహనాలను సొంతంగానే మారుతున్నార‌ని చెప్పారు. గురువారం జ‌రిగిన‌ బీఎన్‌ఈఎఫ్‌ సమ్మిట్‌లో నితిన్‌ గడ్కరీ ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మొదట్లో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండేదని, క్ర‌మంగా ఈవీల‌కు భారీగా డిమాండ్‌ పెరగడంతో ఉత్పత్తి వ్యయం తగ్గిందని తెలిపారు. దీంతో సబ్సిడీ అవసరం లేదని తెలిపారు. వాహనదారులు ప్రస్తుతం ఎలక్ట్రిక్‌, కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ వాహనాలను సైతం ఎంచుకుంటున్నారని, ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు, సీఎన్‌జీ వాహనాలకు మరింత సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నానని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల ...