రూ.1.10 లక్షలకే Odysse Vader e-motorcycle
తక్కువ ధరలో ఎక్కువ ఫీఛర్లు Odysse Vader e-motorcycle : ఇండియాలో కొత్త ఒడిస్సే వాడేర్ ఇ-మోటార్‌సైకిల్ రూ. 1.10 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ఇండియాలో కొత్త ఒడిస్సే వాడేర్ ఇ-మోటార్‌సైకిల్ రూ. 1.10 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతోఅహ్మదాబాద్‌లో విడుదల చేయబడింది. దీని కోసం బుకింగ్‌లు ఇప్పుడు తెరిచి ఉన్నాయి. ఈ బైక్ సింగిల్ఛా చార్జీకి 125 కిమీ రైడింగ్ రేంజ్‌ను అందజేస్తుందని కంపనీ పేర్కొంది. ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన ఒడిస్సే తన…
