Thursday, December 5Lend a hand to save the Planet
Shadow

Tag: Okaya EV discount offers

Okaya EV discount offers .. ఇ-స్కూటర్‌లపై రూ. 5,000 వరకు తగ్గింపు

Okaya EV discount offers .. ఇ-స్కూటర్‌లపై రూ. 5,000 వరకు తగ్గింపు

EV Updates
Okaya EV discount offers : ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ Okaya EV తన కస్టమర్ల కోసం ‘ఒకాయ కార్నివాల్’ని ప్రకటించింది. కంపెనీ ప్రకారం, ఏదైనా ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుతో కస్టమర్‌లు రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ లేదా ఒక వ్యక్తికి థాయిలాండ్‌కు 3-రాత్రి/4-రోజుల పర్యటనతో సహా అద్భుతమైన బహుమతులను గెలుచుకోవచ్చు. ఈ పరిమిత-కాల ఆఫర్‌లు మార్చి 31, 2023 వరకు చెల్లుబాటులో ఉంటాయి. Okaya EV discount offersOkaya Faast F4 (ఫాస్ట్ ఎఫ్4 ) : ఒకాయ ఫాస్ట్ ఎఫ్4 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర (ఎక్స్-షోరూమ్) రూ. 1.14 లక్షలు. ఇది 4.4 kWh బ్యాటరీతో న‌డుస్తుంది. సింగిల్ ఛార్జ్‌కి 140 కిమీ పరిధిని అందజేస్తుంది. ఇది కీలెస్ ఎంట్రీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రివర్స్, పార్క్ అసిస్ట్ మొదలైన అద్భుతమైన ఫీచర్లతో వ‌స్తుంది.Okaya Faast F3 (ఫాస్ట్ ఎఫ్3 ): ఈ మోడ‌ల్ ఎక్స్-షోరూమ్ ధ‌ర‌(రూ. 99,999....